గత సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం పొందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. ఆంజనేయులు గారికీ మరియు పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ పరాంకుశం ఆంజనేయాచార్యులు గారికి 'నాదెండ్ల ఆన్ లైన్' నిర్వహించిన సన్మాన కార్యక్రమ దృశ్య మాలిక:
H.M.గారికి మెమెంటో అందజేస్తున్న శ్రీ పరాంకుశం ఆంజనేయాచార్యులు గారు.
H.M. గారిని అభినందిస్తున్న శ్రీ కే. కోటేశ్వర రావు గారు.
H.M. గారిని అభినందిస్తున్న శ్రీ కే. కోటేశ్వర రావు గారు.
శ్రీ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ పిడుగురాళ్ళ వారికి జ్ఞాపిక అందజేస్తున్న గోరంట్ల పూర్ణ చంద్ర రావు
శ్రీ విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్, ఒంగోలు వారికి జ్ఞాపికను బహుకరిస్తున్న దగ్గుపాటి చంద్ర శేఖర్ రావు
సాంబశివరావు గారికి జ్ఞాపికను అందజేస్తున్న వేములపల్లి శ్రీకాంత్
పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు శ్రీ బొడ్డుపల్లి శ్రీనివాస రావు గారికి జ్ఞాపిక అందజేస్తున్న శ్రీకాంత్.కార్యక్రమం లో పాల్గొనటానికి వచ్చిన D.T.O. ఆఫీసు సీనియర్ అకౌంటెంట్ శ్రీ మన్నం మురళి గారికి ధన్యవాదాలు తెలుపుతున్న మన్నె కుమార స్వామి.