Thursday, March 29, 2012

ఉగాది సందర్భం గా చింపయ్య గారి జీవిత చరిత్ర (ఫైల్)

చింపయ్య గారి పాదుకలు
చింపయ్య గారి మందిరం జెండ





చింపయ్య గారి గంధం

Friday, March 23, 2012

నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు నందన నామ సంవత్సర శుభాకాంక్షలు!

కర్టెసీ: సాక్షి

కర్టెసీ: సాక్షి
కర్టెసీ: సాక్షి
కర్టెసీ: ఈనాడు
కర్టెసీ: ఈనాడు
కర్టెసీ: ఈనాడు
కర్టెసీ:సాక్షి

కర్టెసీ: ఆంధ్రజ్యోతి
కర్టెసీ: ఆంధ్రజ్యోతి
సర్వేజనా సుఖినో భవంతు!

పేటలో వై.ఎస్ . జగన్ పర్యటన

Wednesday, March 21, 2012

వై.ఎస్ . జగన్ చిలకలూరిపేట పర్యటన

పేట కు సాయంత్రం విచ్చేసిన జగన్ వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ గావించారు. నేడు వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలలో నెల్లూరు జిల్లా కోవూరు లో నెగ్గిన ఉత్సాహంతో జగన్ ప్రసంగించారు.








Sunday, March 18, 2012

5 వ తరగతి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ 14-3-12

ది. 14-3-12 నాదెండ్ల గ్రామంలోని z.p హై స్కూల్ నందు మండలంలోని అన్ని ప్రాధమిక పాఠశాల 5 తరగతి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ జరిగింది.


టెస్ట్ నందు చందవరం UP పాఠశాల విద్యార్ధి 97 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. 96 మార్కులతో రెండవ స్థానంలో సాతులూరు HE పాఠశాల, సాతులూరు LE పాఠశాల, ఇర్లపాడు HW పాఠశాల, గణపవరం RGC పాఠశాల నిలిచాయి. 95 మార్కులతో నాదెండ్ల HE (పెద్దబడి, శివాలయం వీధి), గణపవరం BC పాఠశాల, సాతులూరు HE పాఠశాల మూడవ స్థానంలో నిలిచాయి. అనంతరం టాలెంట్ టెస్ట్ విద్యార్ధులకు హై స్కూల్ నందు, టీచర్స్ నకు CD స్కూల్ నందు భోజనం ఏర్పాటు జరిగింది.
CD స్కూల్, నాదెండ్ల

అంకమ్మ తల్లి కొలుపులు 15,16 మార్చి 2012

శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానము, నాదెండ్ల



అంకమ్మ తల్లి


16-3-12






Saturday, March 10, 2012

అపార్ట్ మెంట్స్ ఇన్ చిలకలూరిపేట

చిలకలూరిపేట లో అపార్ట్ మెంట్స్ నిర్మాణం ఊపందుకుంది . తొలుత పండరీ పురం నీళ్ళ ట్యాంక్ దగ్గర మొదటి అపార్ట్ మెంట్ నిర్మాణం జరిగింది. అపార్ట్ మెంట్ తర్వాత చాల కాలం వరకు ( 5 సంవత్సరాల పై మాటే) మరోటి ప్రారంభం కాలేదు. అయితే పండరీపురం 9 లైను లో 2 అపార్ట్ మెంట్స్ నిర్మాణం జరిగింది. వీటి ప్రారంభం తరువాత NRT సెంటర్
లోని పావులూరి శ్రీమన్నారాయణ ఆసుపత్రి వెనుక లైనులో అపార్ట్ మెంట్స్ నిర్మాణం జరిగింది. తరువాత బస్సు స్టాండ్ పక్కనే రెండు అపార్ట్ మెంట్స్ నిర్మించటం ప్రారంభమైంది. ఇక పేటలో వివిధ ప్రదేశాల్లో అపార్ట్ మెంట్స్ నిర్మాణం వివిధ దశలలో ఉంది.
పండరీపురం నీళ్ళ ట్యాంక్ పక్కనే నిర్మితమైన మొదటి అపార్ట్ మెంట్ (A1)

A2
పండరీ పురం 9 లైన్ లోని అపార్ట్ మెంట్స్(A2,A3) A3

A4 . NRT సెంటర్ శ్రీమన్నారాయణ ఆసుపత్రి వెనుక లైన్ లోని అపార్ట్ మెంట్స్

బస్సు డిపో కి ఉత్తరాన ఉన్న లైన్ లో రెండు అపార్ట్ మెంట్స్ A5, A6

A7.ప్రత్తిపాటి పుల్లారావు కళ్యాణ మండపం ఎదురుగ ఉన్న సాయి బాబా గుడి పక్కన నిర్మిత మవుతున్న అపార్ట్ మెంట్
A8. బస్సు స్టాండ్ వెనుక ఉన్న C.R. కాలనీ మొదటి లైను చివర నిర్మిత మవుతున్న అపార్ట్ మెంట్.

కళ్యాణి సెంటర్, సుభాని నగర్ లో నిర్మిత మవుతున్న జంట అపార్ట్ మెంట్స్ A9, A10

A11.కళ్యాణి హోటల్ సెంటర్, పురుషోత్తమ పట్నం హై వే పక్కన కొమ్మినేని రెసిడెన్సీ.
A12 .బస్టాండ్ పక్కనే ఉత్తరం వైపు మరో apartment. లైను మొత్తం అపార్ట్ మెంట్స్ లైన్ అయ్యేలా ఉంది. ప్రస్తుతం లైనులో 4 అపార్ట్ మెంట్స్ నిర్మాణం జరుగుతుంది.
గాంధీ పేట , టెలిఫోన్ ఎక్స్ చేంజ్ పక్కనే చిన్న అపార్ట్ మెంట్స్ A13,A14
A14.


A15. LIC ఆఫీసు పక్కన హై వే పక్కన


A16. గాంధిపేటలోని modern జూనియర్ కాలేజీ లైను లో ORC క్లబ్ స్థానంలో కట్టబడుతున్న apartment.
బస్సు డిపో పక్కనే నిర్మిస్తున్న నాలుగవ apartment