Sunday, September 28, 2014
Saturday, September 20, 2014
నాదెండ్లలో భారీ వర్షం 18-9-14
నాదెండ్లలో 18-9-14 న రికార్డు స్థాయిలో 12 సెం.మీ వర్షం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షానికి ఇళ్ల లోనికి నీరు ప్రవహించింది. నాదెండ్ల తిమ్మాపురం మధ్య నీరు ప్రవహించే లోతట్టు ప్రాంతంలోని నూతన రహదారి కొంత భాగం నీటి ఉధృతికి కొట్టుకు పోయింది.
ఫొటోస్: నల్లమోతు శివ, ఎస్. శ్రీనివాస రావు
Wednesday, September 17, 2014
Subscribe to:
Posts (Atom)