Culture,Heritage and News of Nadendla
Friday, August 28, 2015
చిలకలూరిపేట హైవే పక్కన మొక్కల నర్సరీ (సాదినేని చౌదరయ్య గారి ఇంటి వద్ద)
Thursday, August 6, 2015
CD పాఠశాల విద్యార్ధులకు చాగంటి అమరమ్మ గారి చే పుస్తకాలు, పలకలు అందజేత 25-7-2015
ది. 25-7-15 న అమరమ్మగారు కుటుంబ వేడుక నిమిత్తం అమెరికా నుండి విచ్చేసిన మనుమల తో CD పాఠశాల కు విచ్చేసి, విద్యార్ధులకు పలకలు, పుస్తకాలు అందజేసి తమ సంతోషాన్ని విద్యార్ధులతో పంచుకున్నారు.
Monday, August 3, 2015
తహశిల్దారు గారి కార్యాలయము నకు అదనపు గది, మరియు మీటింగు హాలు నకు శంకుస్ధాపన ది. 1-8-15
ఫొటో కర్టెసీ: శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు, మీ సేవ
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)