Sunday, June 19, 2011

సాయి సేవ, శంభుని పాలెం వినాయకునికి మందిరం

కచేరి వేపచెట్టు దగ్గర ఉన్న అవ్వగారి శేషగిరి గారు విరాళమిచ్చిన స్థలంలో షిరిడి సాయి, సత్య సాయి చిత్ర పటములుంచి ఆరాధన చేస్తున్నారు.





*******

శంభుని పాలెం నందు వేంచేసి ఉన్న వినాయక, పార్వతి అమ్మవార్ల విగ్రహాలకు మందిరం ఏర్పటు గావించారు.

జై, జై గణేశా!
***********

జూన్ 13 తేది నుండి పాఠశాలలు పునః ప్రారంభమైనాయి. ఇటీవల జరిగిన బదిలిలలో గ్రామంలోని పెద్దబడి (పంచాయితీ ఆఫీసు), CD పాఠశాల (అంబేద్కర్ నగర్), L.E. పాఠశాల (సినిమాహాల్ సెంటర్ )లకు ప్రధానోపాధ్యాయుల నియామకం జరిగినది. పెద్దబడికి మరొక SGT పోస్ట్ sanction అయింది. 13 నుండి 19 వరకు విద్యా వారోత్సవాలు ( పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమం ) జరుగుతుంది.
************
రైతులు మొక్కలను పీకి వేసి పొలాలను నాట్లకు సిద్ధం చేసుకుంటున్నారు. జల్లులు ఇంకా మొదలవలేదు.


No comments:

Post a Comment