NRTసెంటర్లోఉన్నఈ Modern షాపింగ్ Complex ను Modern విద్య సంస్థల అధినేత నాకు మిత్రులు అయిన శ్రీ చేబ్రోలు మహేష్ గారు APSRTC వారి ఓల్డ్ బస్ స్టాండ్ స్థలం లో నిర్మించారు( build-organize-transfer mode). ఈ Complex లో ఆరెంజ్హైపర్మార్కెట్ , ఆరెంజ్ఫుడ్కోర్ట్, బృందావన్హోటల్, సంతోష్రెసిడెన్సీ, వాసవిగ్రాండ్ఫంక్షన్హాల్, modernstellarస్కూల్ , HDFCబ్యాంకు(త్వరలో), ఇండియన్ బ్యాంకుATM, HDFCబ్యాంకుATM (త్వరలో), టీస్టాల్, sodaహుబ్, వాటర్ ప్లాంట్ మొదలైనవిఉన్నాయి. ఒకప్పుడుఅపరిశుభ్రంగావదిలివేయబడినఈప్రాంతంనేడు మహేష్ గారి చొరవతో సర్వాంగసుందరంగాఅనిహంగులుపొందిపేటలోనిబిజీసెంటర్లలోఒకటిగాపేరుపొందింది. orange హైపెర్ మార్కెట్ పేటలో ఒక కొత్త ఒరవడి. అని వస్తువులు ఒకే చోట దొరకటం తో శ్రమ తప్పుతుంది. కూరగాయలు చవకగా లభిస్తాయి. సెల్లార్ లో STELLAR స్కూల్ ఉంది. పేటలో మొట్ట మొదటి Airconditioned school with limited class roll. టాప్ floor లో వాసవి గ్రాండ్ ఫంక్షన్ హాల్, సంతోష్ రెసిడెన్సీ కూడా fully Airconditioned. శ్రీచేబ్రోలుమహేష్గారు
No comments:
Post a Comment