Wednesday, January 11, 2012

pics of the day

ఈ పూలు చాల ఆకర్షణీయంగా ఉన్నాయి కదూ!
cpt బస్టాండ్ కి దక్షిణంగా ఉన్న RTC కాలనీ లోని ఒక వీధిలో కనిపించింది.
అక్కడే ఒక ఇంటిలో ఉన్న ఈ టేకు చెట్టు నిట్ట నిలువుగా ఎలా పెరిగిందో చూడండి. పైన ఉన్న వేప చెట్టు ఆకులు వృత్తాకారాన్ని గుర్తుచేస్తున్నాయి.

C.R. కాలనీ లోని మా ఇంటి ముందు ఉన్న ఈ ఇల్లు చాల అందంగా ఉంది కదా! ఈ మధ్యనే remodel చేసారు.

1 comment: