Saturday, June 30, 2012
Friday, June 22, 2012
CD స్కూల్ లో సాముహిక అక్షరాభ్యాసం
స్థానిక అంబేద్కర్ నగర్ లోని CD పాఠశాల లో ఈ విద్యా సంవత్సరం (2012-13) నూతనంగా చేరిన విద్యార్ధులకు సాముహిక అక్షరాభ్యాసం జరిగింది. ఈ కార్య క్రమానికి మండల విద్యాశాఖ అధికారి శ్రీ రాజనాల కళ్యాణ రావు గారు ముఖ్య అతిధి గా విచ్చేసారు.
చదువుకోవడం పిల్లల హక్కు - చదివించడం పెద్దల బాధ్యత
అతిధులను వేదిక మీదకు ఆహ్వానించి విద్యార్ధులకు సందేశమిస్తున్న పాఠశాల HM శ్రీ జి. బ్రహ్మాజీ గారు
పిల్లలకు, తల్లిదండ్రులకు సందేశమిస్తున్న MEO గారు
సాముహిక అక్షరాభ్యాసం - ఓం నమః శివాయః సిథం నమః
పిల్లలతో వారి మాతృమూర్తులు
అతిధులను వేదిక మీదకు ఆహ్వానించి విద్యార్ధులకు సందేశమిస్తున్న పాఠశాల HM శ్రీ జి. బ్రహ్మాజీ గారు
పిల్లలకు, తల్లిదండ్రులకు సందేశమిస్తున్న MEO గారు
సాముహిక అక్షరాభ్యాసం - ఓం నమః శివాయః సిథం నమః
పిల్లలతో వారి మాతృమూర్తులు
HW పాఠశాల లో అక్షరాభ్యాసం
కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేఖరులకు, CCnews వారికీ ధన్యవాదములు
కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేఖరులకు, CCnews వారికీ ధన్యవాదములు
Tuesday, June 19, 2012
Sunday, June 17, 2012
భారీ వర్షం 17-6-12
ఈ రోజు రాత్రి 8.30 గంటల నుండి ఈ పోస్టింగ్ ఇస్తున్నప్పుడు (సుమారు 11.౦౦ రాత్రి) కూడా చిలకలూరిపేట పరిసర ప్రాంతాలలో భారీ వర్షంపడుతుంది.రహదారులన్నీ జలమయమయ్యాయి . సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్య కూడా జల్లులు పడ్డాయి.
Tuesday, June 12, 2012
నాదెండ్ల లో ఉపాధ్యాయుల క్యాంపైనింగ్
నూతన విద్యా సంవత్సరం లో విద్యార్ధులను బడిలో చేర్చుకొనుటకు ప్రాధమిక పాఠశాల ల ఉపాధ్యాయులు పాఠశాల ఆవాస ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి తల్లి దండ్రులను కలుస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వ్యామోహంలో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాల లలో పిల్లలను చేర్చవద్దని మనవి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల లలో పిల్లలను చేర్పించమనీ, పిల్లల విద్యాభి వృద్ధి కి హామీ ఇస్తున్నారు.
అంబేద్కర్ నగర్ లో rally గా వెళ్తున్న విద్యార్ధులు, ఉపాధ్యాయులు తన స్టూడెంట్ ని పరామర్శిస్తున్న టీచర్
తల్లిదండ్రులతో మాట్లాడుతున్న నాదెండ్ల మండల MEO శ్రీ రాజనాల కళ్యాణరావు గారుCD పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గంధం బ్రహ్మాజీ గారు.
చిలకలూరిపేట లో బంద్ లు 28-5-12 & 31-5-12
జగన్ అరెస్ట్ నాకు నిరసనగా ఆ పార్టీ నేత శ్రీ మర్రి రాజశేఖర్ గారు బంద్ నిర్వహిస్తున్న చిత్రం (28-5-12)
చల్లబడ్డ వాతావరణం 12-6-12
ఎట్టకేలకు సూర్యతాపం చల్లారింది. అక్కడక్కడ ఒకటి రెండు చిరుజల్లులు పడ్డాయి. వేసవి అంతా విద్యుత్ కోత ఇబ్బంది పెట్టింది. విద్యార్ధులు, ఉపాద్యాయులు పాఠశాలలకు సిద్ధమవుతున్నారు. నేడు ఉపఎన్నికలు ఉండటం వల్ల రేపటి నుండి పాఠశాల లు పునఃప్రారంభమవుతాయి (13-06-12).
మెగా కంటి వైద్య శిబిరం - ప్రత్తిపాటి గార్డెన్స్ లో -29-05-12
Subscribe to:
Posts (Atom)