Tuesday, July 17, 2012

రెండు వసంతాలు నిండిన 'నాదెండ్ల ఆన్ లైన్'

16-07-2010 (ఫైల్ ఫోటో)
నాదెండ్ల ఆన్ లైన్ రెండు వసంతాలు నిండి మూడవ వసంతం లోకి అడుగిడిన సందర్భంగా వీక్షకులకు హార్దిక శుభాకాంక్షలు. ఇలాగే మును ముందు కూడా మీ ఆదరాభిమానాలు కోరుకుంటూ ...

-నాదెండ్ల
ఆన్ లైన్ సభ్యులు

నిర్మాణంలో ఉన్న సాయిబాబా మందిరం 17-07-12

Thursday, July 12, 2012

అరక దున్ని పొలాలను సిద్ధం చేస్తున్న రైతులు


అరక దున్ని పొలాలను సిద్ధం చేసి అదును కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మంచి వర్షాలు పడితే నాట్లు ప్రారంభిస్తారు.