నాదెండ్ల గ్రామంలోని మచ్చు గట్టు ( కొండ) దిగువున ఉన్న మిల్లు పరిసర
ప్రాంతం లోకి ఒక కొండ చిలువ వచ్చి 5 kg లు బరువు ఉన్న కోడిని మింగటం
ప్రారంభించింది. ఆ కోడి అరుపులకు చుట్టు పక్కల వారు వచ్చి కొండ చిలువను
చంపేసారు. వారు కొండ చిలులను చంప కుండా అటవి శాఖ వారికి అప్పగించి ఉంటే
బాగుండేదని స్థానికులు అభిప్రాయ పడ్డారు. ఈ కొండ చిలువ సుమారు 12 అడుగుల పొడవు ఉందని స్థానికులు చెప్పారు.
No comments:
Post a Comment