Thursday, February 28, 2013
Sunday, February 24, 2013
నాదెండ్ల లో 3,4,5 తరగతులకు (కాంప్లెక్స్ స్థాయి) ప్రతిభ పాటవ పరీక్షలు (23-2-13)
ది. 23-2-13 న నాదెండ్ల లో 3,4,5 తరగతులకు కాంప్లెక్స్ స్థాయి ప్రతిభ పాటవ పరీక్షలు, శివాలయం వీధి లోని పెద్ద బడి లో నిర్వహించ బడినాయి. అనంతరం విజేతలకు బహుమతులు అందివ్వ బడ్డాయి. అన్ని బహుమతులు పెద్ద బడి విద్యార్ధులు సాధించారు . ఉర్దూ స్కూల్ విద్యార్ధి 4వ తరగతిలో తృతీయ బహుమతి పొందాడు
*******************
.
ఆధార్ కార్డుల టోకెన్ల కోసం బారులు తీరిన గ్రామస్తులు
Friday, February 22, 2013
దిల్ షుక్ నగర్ మారణ హోమం - కట్టుదిట్టమైన భద్రత అవసరం
ది. 21-2-13 న దిల్ షుక్ నగర్ మరియు పరిసర ప్రాంతాలలో జరిగిన బాంబు పేలుళ్లు రాష్ట్రాన్ని నివ్వెర పరిచాయి. హైదరాబాద్ నగరం మరోసారి విలవిల లాడింది. ముష్కరుల అమానుష చర్యలు రాష్ట్రంలో భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఈ ఘటనను నాదెండ్ల ఆన్ లైన్ ఖండిస్తుంది . బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తుంది. సంఘ విద్రోహ శక్తుల ఆటలు కట్టించటానికి పటిష్టమైన భద్రత అవసరం ఎంతైనా ఉంది .
- భద్రత కు అత్యాధునాతునమైన టెక్నాలజీ ఉపయోగించు కోవాలి .
- ప్రేలుడు పదార్ధాలను పసిగట్టే భద్రతా వలయం నగరమంతా ఏర్పాటు చేసుకోవాలి.
- నిఘా కెమెరా లతో, gps పరికరాలు మొ॥ వాటితో నిఘా వ్యవస్థ బలోపేతం కావాలి.
- రవాణా వ్యవస్థలలో నిఘా పెంచాలి. ప్రతి పబ్లిక్ రవాణా వాహనం లో ప్రేలుడు పదార్ధాలను పసిగట్టే చిప్స్ లాంటి పరికరాలు ఉంటే ఫలితం బాగుంటుంది. ఆ చిప్ నుండి నేరుగా సంకేతాలు నిఘా వర్గాలకు అందాలి (వాహన వివరాలు , ప్రేలుడు పదార్దం వివరాలు మొ॥)
- ప్రతి వాహనం రిజిస్ట్రేషన్ చేయాలంటే వాహన తయారిదారు తప్పక అలాంటి చిప్ అమర్చవలసి ఉండేలా చేయాలి .
Thursday, February 21, 2013
మాతృభాషాదినోత్సవము 21-2-13
తెలుఁగ దేల యెన్న దేశంబు దెలుఁగేను
తెలుఁగు వల్లభుండఁ తెలుఁగొకండ
యెల్ల నృపులు గొలువ నెరుఁగవే బాసాడి
దేశభాషలందుఁ తెలుఁగు లెస్స”
—శ్రీ ఆంధ్ర విష్ణు
Meaning of Quote :"If you ask why a work in Telugu; I am Telugu (i.e., belong to Teluguland) and King of Telugus. Telugu is language which got stuff (TelugO kanDa). So, with all kings serving under you, by speaking you will know that of all national languages Telugu is superior. "
కర్టెసీ: వికీపీడియా
తెలుగదేల యన్న దేశంబు తెలుగు... !!
Wednesday, February 20, 2013
Tuesday, February 19, 2013
Tuesday, February 12, 2013
Friday, February 8, 2013
Thursday, February 7, 2013
చిలకలూరిపేట- మోడరన్ విద్యాసంస్థల సైన్స్ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 4,5
చలన చిత్రానికి ఆధార సూత్రాన్ని తెలిపే ప్రయోగం
నీటిలో సుడి గుండం ఎలా ఏర్పడుతుంది?
రెండు అద్దాల మద్య కోణానికి, ప్రతిబింబాల సంఖ్యకు గల సంబంధం ఏమిటి ?
అగ్ని పర్వతం ఎలా విరజిమ్ముతుంది?
కప్ప శరీర అంతర భాగాలూ ఇవిగో ఇలా ఉంటాయి!
గ్లైడర్ ఎలా పని చేస్తుంది?
పండ్లతో బొమ్మలు
మేక గుండె భాగము
మేక మెదడు
సెల్ ఫోన్ లు ఎలా పని చేస్తాయి ?
టెలి విజన్ కార్యక్రమాలు ఎలా ప్రసారం అవుతాయి?
వివిధ రకాల మట్టి
నాగార్జున సాగర్
Subscribe to:
Posts (Atom)