Sunday, March 31, 2013

'సోషల్ సర్వీస్ సొసైటీ ' ఆధ్వర్యం లో CD స్కూల్ విద్యార్ధులకు బట్టల పంపిణీ 28-3-13



 
(ఎడమ నుండి) HM  శ్రీ G . బ్రహ్మాజీ గారు, నియోజక వర్గ యవజన నాయకులూ శ్రీ లాలు గారు, సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు శ్రీ అబ్దుల్ కరీం గారు, ఐద్వా ప్రాంతీయ శాఖ అధ్యక్షులు శ్రీ అమరమ్మ గారు 














Saturday, March 30, 2013

నాదెండ్ల :వార్తలు ( ప్రభుత్వదిష్టి బొమ్మ దహనం మొ. )

సాక్షి  లో 28-3-13 న 
*****************

 సాక్షి లో 27-3-13

 ఈనాడు లో 27-3-13 న 

నాదెండ్ల CD స్కూల్ వార్షికోత్సవం 26-3-13


అకాడమిక్ బహుమతులు 




RVM వారు ఇచ్చిన పుస్తకాల రాక్ ముందు ఇలా అలంకరించి పోడియం లాగా వాడారు . 
పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది . శ్రీనివాసరావు, బ్రహ్మాజీ గారు (HM ), పద్మ,పుష్ప లత , గౌతమీ,మేరీ రత్నం గార్లు 

కోలాటం కార్యక్రమంతో ప్రారంభం 
అతిధు లను వేదిక మీదికి ఆహ్వానిస్తున్న ఉపాధ్యాయుడు S  . శ్రీనివాసరావు 



స్కూల్ ఫస్ట్ వచ్చిన ఒక బాలుడు గుడిమెట్ల నరేష్, బాలిక తానికొండ  సునీత లకు  బాగ్ లు, వస్తు సామాగ్రి అందిస్తున్న బ్యాంకు అఫ్ బరోడా , నాదెండ్ల శాఖ  మేనేజర్ శ్రీ శ్రీనివాసరావు గారు 

ముఖ్య అతిధి శ్రీ చేబ్రోలు మహేష్ గారు, నాదెండ్ల కాంప్లెక్స్ సెక్రటరీ శ్రీ  కాట్రు శ్రీనివాస రావు గారు 
HM  గారి వార్షిక నివేదిక 

L. E . స్కూల్ HM  శ్రీమతి విజయ లక్ష్మి గారు, topper నరేష్ కు బహుమతి ప్రధానం చేస్తూ 

ఈ విద్య సంవత్సరం లో పాఠశాల కు పెద్ద టేబుల్ ను బహుకరించిన శ్రీ మహేష్ గారికి HM  గారు మెమెంటో ఇస్తున్న దృశ్యం 
పిల్లలను పనికి తీసుకు వెళ్ళ వద్దు .  సక్రమంగా బడికి పంపండి -- శ్రీ మహేష్ గారు 
B . C స్కూల్ HM  శ్రీ ఆంజనేయులు గారు 
నాదెండ్ల స్కూల్ కాంప్లెక్స్ సెక్రటరీ శ్రీ కాట్రు  శ్రీనివాస రావు గారు 
పెద్దబడి ఉపాధ్యాయుడు శ్రీ I  వెంకటేశ్వర రావు గారు 
TC స్కూల్ ఉపాధ్యాయుడు శ్రీ M . మధుసూధన రావు గారు 
రాంగ్ నెంబర్ - పిల్లలు ప్రదర్శించిన స్కిట్ 

పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు  శ్రీ మన్నే కుమార  స్వామి గారు 



శ్రీ మన్నె కుమార స్వామి గారికి మెమెంటో అందజేస్తున్న SMC వైస్ చైర్మెన్ శ్రీ బిరుదు రాంబాబు గారు 



పాఠశాల శ్రేయోభిలాషి శ్రీ జగన్నాధమ్మ గారు 
నాలుగు వేలు విరాళం ఇచ్చిన దాత  శ్రీ M . V. నరసింహ రావు గారికి మెమెంటో  అందజేస్తున్న B . పుష్ప లత  గారు  




  
సాక్షి 

ఈనాడు