Wednesday, June 26, 2013

జూన్ నెల లో నేల తల్లి దాహాన్ని తీర్చిన వర్షాలు

 గణపవరం (కుప్పగంజి)





వినాయకుని గుడి 


వినాయకుని గుడి సమీపం లో అరటి తోట 



మచ్చుగట్టు సమీపం లోని చెరువు 


మచ్చుగట్టు 

zp ఉన్నత పాఠశాల నందు 6వ తరగతి అడ్మిషన్స్ సందడి

   zp ఉన్నత పాఠశాల నందు 6వ తరగతి లో ప్రవేశము  కొరకు వచ్చిన విద్యార్ధులతో పాఠశాల సందడిగా ఉంది . ప్రతిభావంతుడైన అభిషేక్ అనే తండ్రి లేని విద్యార్ధికి 3 సం. పాటు  విద్యావసరాలు తీర్చుటకు  శ్రీ కుమార స్వామి గారు  ముందుకు వచ్చారు 



ఉత్తరాఖండ్ వెల్లువ- మృతులకు నివాళి

ఉత్తరాఖండ్  వెల్లువ  మృతులకు నాదెండ్ల   ఆన్ లైన్ నివాళులు అర్పిస్తుంది 



 

అహర్నిశలు శ్రమిస్తున్న వీర  జవానులకు సెల్యూట్ !!