7.26 pm-నాదెండ్ల మండలం గణపవరంలో TDP బలపరిచిన అభ్యర్ధి విజయం సాధించారు.
7.14 pm- నాదెండ్ల మండలం గణపవరంలో మొత్తం 20 వార్డులకు గాను TDP -10, YSRCP-5, CONGRESS-5
బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. TDP బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధి ముందంజలో ఉన్నారు.
7.02 pm- చిలకలూరి పేట మండలం దండమూడి, గొట్టిపాడు, గోవిందపురం, కమ్మవారిపాలెం, పసుమర్రు ల లో TDP బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. గంగన్నపాలెంలో మన్నవ నళినీ గెలుపొందారు.
************
6.58 pm- నాదెండ్ల గ్రామసర్పంచి గా TDP బలపరిచిన అభ్యర్ధి గోరంట్ల సుబ్బారావు సమీప ప్రత్యర్ధి పాశం సాంబశివరావు పై 1362 ఓట్ల ఆదిక్యం తో విజయం సాధించారు
6.48 pm- చిలకలూరి పేట మండలం కట్టుబడివారి పాలెం, పోతవరం, ఎడవల్లి లలో TDP బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు
6.46 pm- చిలకలూరి పేట మండలం మురికిపూడి, రాజాపేట, తాతపూడి, మద్దిరాల ల లో YSRCP బలపరిచిన అభ్యర్ధి విజయం సాధించారు
************
6.43 pm-నాదెండ్ల మండలం గొరిజవోలు లో YSRCP బలపరిచిన అభ్యర్ధి విజయం సాధించారు
6.40 pm- నాదెండ్ల మండలం అప్పాపురం లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధి ఆదాం విజయం సాధించారు. 10 వార్డులకు గాను 5 TDP, 3 YSRCP, 2 Congress బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు.
************
6.24 pm - ఎడ్లపాడు మండలం- మైదవోలులో, వంకాయలపాడు YSRCP బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. ఉన్నవ,తిమ్మాపురం ల లో TDP బలపరిచినఅభ్యర్ధులు విజయం సాధించారు. .
*************
6.10 pm- నాదెండ్ల గ్రామంలో మొత్తం 14 వార్డులకు గాను TDP బలపరిచిన 12 మంది అభ్యర్ధులు విజయం సాధించారు.మిగిలిన 2 వార్డులు(2వ వార్డు-చినమాలపల్లి, 13వ వార్డు-పెద మాలపల్లి,రామాపురం కాలనీ) YSRCP బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. వార్డు అభ్యర్ధుల మెజారిటీ TDP కి 1000 ఓట్ల పైన ఆధిక్యత ఉంది.
************
5.59 pm- గణపవరం TDP బలపరిచిన అభ్యర్ధి ముందంజలో ఉన్నారు. చందవరం లో YSRCP బలపరిచిన అభ్యర్ధి ముందంజలో ఉన్నారు. 5.57 pm- నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం TDP బలపరిచిన అభ్యర్ధి విజయం సాధించారు. అమీన్ సాహెబ్ పాలెం లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధి విజయం సాధించారు
************
నాదెండ్ల మండలంలో కనపర్రు,ఇర్లపాడు,TDP బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. సాతులూరు, బుక్కాపురం, సంక్రాంతిపాడు, జంగాలపల్లి YSRCP బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు
*************
- ఎడ్లపాడు మండలం- గుత్తావారి పాలెం లో O.C జనరల్ TDP బలపరిచిన అభ్యర్ధి తిరుపతయ్య విజయం సాధించారు.
- చిలకలూరి పేట మండలం- మానుకొండవారి పాలెంలో YSRCP బలపరిచిన దూపాటి దయమ్మ విజయం సాధించారు. గ్రామంలో 10 వార్డులకు గాను YSRCP బలపరిచినవి-7, TDP బలపరిచినవి-3 విజయం సాధించారు.
- చిలకలూరి పేట మండలం- గోపాళంవారిపాలెం లో TDP బలపరిచిన B.C మహిళ గోరంట్ల పద్మావతి విజయం సాధించారు.
- చిలకలూరి పేట మండలం- రామచంద్రాపురం(మంగలిపాలెం) లో TDP REBEL O.C GEN సాంబశివ రావు విజయం సాధించారు.
- చిలకలూరి పేట మండలం- కుక్కపల్లివారిపాలెం లో TDP బలపరిచిన O.C GEN కట్టా రామారావు విజయం సాధించారు. గ్రామంలో 6వార్డులకు గాను TDP బలపరిచినవి-3, YSRCP బలపరిచినవి-3 విజయం సాధించారు.
- చిలకలూరి పేట మండలం- వేలూరు లో CPI బలపరిచిన అభ్యర్ధి విజయం సాధించారు.
- ఎడ్లపాడు మండలం- సందెపూడి లో ప్రకటించిన 8 వార్డులలో TDP బలపరిచినవి-6, YSRCP బలపరిచినవి-1, కాంగ్రెస్ బలపరిచినవి-1 విజయం సాధించారు.
- చిలకలూరిపేట మండలంలో 21 పంచాయితీలకు గాను 3 ఏకగ్రీవమైనాయి, నాదెండ్ల మండలం లో 15 పంచాయితీలకు గాను 1(చిరుమామిళ్ళ) ఏకగ్రీవమైనది. ఎడ్లపాడు మండలంలో 18 పంచాయితీలకు గాను2 (కోట, ఛంఘీజ్ ఖాన్ పేట)ఏకగ్రీవమైనాయి.
- ఎడ్లపాడు మండలం- కారుచోల, లింగారావుపాలెం, దింతెనపాడు లలో YSRCP బలపరిచిన అభ్యర్ధులు విజయం సాధించారు. మండల కేంద్రం ఎడ్లపాడు లో YSRCP బలపరిచిన అభ్యర్ధి ముందంజ లో ఉన్నారు.