Tuesday, May 13, 2014
Thursday, May 8, 2014
నాగులపాడు పుట్ట మరియు పెదనందిపాడు శివాలయాలు
పెదనందిపాడు దగ్గర నాగుల పాడు లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్ధానము(పుట్ట) నందు 8-5-14 నుండి 15-5-14 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. 15-5-14 న స్వామి వారి కళ్యాణం జరుగును.
వినాయకుడు
ఆంజనేయ స్వామి
మండపం(పై అంతస్థు)
బొడ్రాయి
***********
శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం
శ్రీ సోమేశ్వరాలయం
శ్రీ సాయిబాబా ఆలయం
Monday, May 5, 2014
Subscribe to:
Posts (Atom)