Sunday, June 29, 2014

సి. డి . పాఠశాల నందు సాముహిక అక్షరాభ్యాసము 28-6-14

తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న హెచ్. యం . శ్రీ గంధం బ్రహ్మాజీ గారు 




అక్షరాభ్యాసం గావిస్తున్న ఉపాధ్యాయులు 


అక్షరాభ్యాసం చేయిస్తున్న శ్రీ అమరమ్మ గారు 

ఈనాడు 

సాక్షి 29-6-14

నాదెండ్ల మండల ఇన్ చార్జి MEO గా గణపవరం హై స్కూల్ HM శ్రీ కృష్ణానాయక్ గారు బాధ్యతలు స్వీకరణ

నాదెండ్ల మండల ఇన్ చార్జి MEO గా గణపవరం హై స్కూల్ HM శ్రీ కృష్ణానాయక్ గారు 21-6-14 న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల ఉపాధ్యాయ బృందం ఆయనకు శుభాకంక్షలు తెలిపింది. 
శ్రీ కృష్ణానాయక్ గారు

నాదెండ్ల మండల పరిషత్ అధ్యక్షుని ఎంపిక 4-7-14 న

Sunday, June 15, 2014

వివిధ రాష్ట్రాల ముఖ్య మంత్రుల వివరాలు

Updated List of Chief Ministers of Different INDIAN States
1. Andhra Pradesh– NARA CHANDRA BABU NAIDU(from 8th June)
2. Arunachal Pradesh–Nabam Tuki
3. Assam–Tarun Gogoi
4. Bihar–Jitan Ram Manjhi
5 U.P.–Akhilesh Yadav
6. Uttarakhand–Harish Rawat
7. Goa–Manohar Parrikar
8. Gujarat–Anandiben Patel
9. Haryana–Bhupinder Singh Hooda
10. Himachal Prades-Virbhadra Singh
11. J & K–Omar Abdullah
12. Jharkhand–Hemant Soren
13. Karnataka–Siddaramaiah
14. Kerala–Oommen Chandy
15. M.P.–Shivraj Singh Chouhan
16. Maharashtra–Prithviraj Chavan
17. Manipur–Okram Ibobi Singh
18. Meghalaya–Mukul Sangma
19. Mizoram–Lal Thanhawla
20. Nagaland– T R Zeliang
21. Odisha–Naveen Patnaik
22. Punjab–Parkash Singh Badal
23. Rajasthan–Vasundhara Raje
24. Sikkim– Pawan Kumar Chamling
25. Tamil Nadu–Jayalalithaa
26. Tripura–Manik Sarkar
27. Telangana- Kalwakuntla Chandra Sekhar Rao(from 2nd june)
28. Chhattisgarh–Raman Singh
29. West Bengal–Mamata Banerjee

*******
30. Puducherry–N. Rangaswamy
31. Delhi–Vacant

అగ్ని ప్రమాదం లో అరటి పంట దగ్ధం 13-6-14




 


   అరటి తోట ని ఆనుకొని   ఉన్న నర్సరీ కూడా అగ్ని ప్రమాదానికి గురి అయింది 

      

      

 ఒకటవ మంచి నీటి చెరువు కట్ట మీదకు  కూడా అగ్ని కీలలు వ్యాపించాయి 

  ఫోటో కర్టసీ : శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు , మీ సేవ ,
                        మరియు ఈనాడు

ఫాదర్స్ డే శుభాకాంక్షలు


Wednesday, June 11, 2014

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు

చిలకలూరి పేట శాసన నభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి వ్యవసాయ శాఖ కేటాయించబడింది.

Sunday, June 8, 2014

రుణమాఫీపై తొలి సంతకం చేసిన సి.యం. శ్రీ చంద్రబాబు నాయుడు గారు

రైతు,చేనేత,డ్వాక్రా రుణాల మాఫీ పై తొలి సంతకం.
బెల్టు షాపుల రద్దు.
వృద్ధాప్య,వితంతు , వికలాంగులకు అక్టోబరు 2 నుండి పింఛసు రు. 1000 కి పెంపు.
గ్రామీణ ప్రజలకు ఎన్టీర్ సుజల స్రవంతి.
ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 సం.కి పెంపు.

రాష్ట్ర మంత్రి వర్యులుగా శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి ప్రమాణ స్వీకారం