Sunday, June 8, 2014

రుణమాఫీపై తొలి సంతకం చేసిన సి.యం. శ్రీ చంద్రబాబు నాయుడు గారు

రైతు,చేనేత,డ్వాక్రా రుణాల మాఫీ పై తొలి సంతకం.
బెల్టు షాపుల రద్దు.
వృద్ధాప్య,వితంతు , వికలాంగులకు అక్టోబరు 2 నుండి పింఛసు రు. 1000 కి పెంపు.
గ్రామీణ ప్రజలకు ఎన్టీర్ సుజల స్రవంతి.
ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 సం.కి పెంపు.

4 comments:

  1. Just a correction - It is not runa mafi file. It is a file to constitute a committee to work on runa mafi modalities.

    ReplyDelete
  2. ippudu kooda abaddaala tone modalu pettaaru,mee meeda kooda aa mediya prabhaavam padinatlumdi,blaagu lo ayinaa nijaalu raayamdi,runa maafee kamitee paina samtakam pettaaru.

    ReplyDelete
  3. రుణమాఫీ ఫైలుపై కాదండీ, రుణమాఫీ విధివిధానాలు చెప్పడానికి కమిటీ వేసే ఫైలుపై మొదటి సంతకం.

    ReplyDelete
  4. savaranalu suchinchinanduku dhanyavadamulu. meerannadi nijame. ee blaagu rajakiya party la kosam kadu ani matram gamaninchagalaru.

    ReplyDelete