నాదెండ్ల సాయి బాబా ఆలయ రెండవ వార్షికోత్సవ (23-4-15) ఆహ్వానము
నాదెండ్ల సాయి బాబా ఆలయ రెండవ వార్షికోత్సవము ది . 23-4-15 నాదెండ్ల గ్రామం లో జరుగును. కావున భక్తులందరు ఆలయమునకు విచ్చేసి, వార్షికోత్సవ పూజా కార్యక్రమములో పాల్గొని, అన్న ప్రసాదమును స్వీకరించ వలసినదిగా కోరుకోనుచున్నాము .
No comments:
Post a Comment