Friday, May 29, 2015

అంకమ్మ కుంట ని మంచి నీళ్ళ చెరువుగా మార్చే పనులు 20-5-15

నాదెండ్ల నుండి అప్పాపురం వెళ్ళే   మార్గం లో గల అంకమ్మ కుంట ని మంచి నీళ్ళ చెరువుగా మార్చే పనులు మే 20 న ప్రారంభం అయ్యాయి -  ఫోటో కర్టెసీ : శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు, మీ సేవ కేంద్రం 





















NTR జయంతి 28-5-15










ఫోటో కర్టెసీ : శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు, మీ సేవ కేంద్రం 

గాయత్రీ హోమం 28-5-2015

నాదెండ్ల  గోవర్ధన స్వామి గుడి వద్ద 108 హోమాలతో, గాయత్రీ హోమం ఘనంగా నిర్వహించబడినది . సుమారు పదివేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఫోటో కర్టెసీ : శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు, మీ సేవ కేంద్రం