Friday, May 29, 2015

108 కళశాల తో గాయత్రీ హోమం కొరకు గ్రామోత్సవం 27-5-15

28-5-15 న  గాయత్రీ అమ్మ వారి జన్మదిన సందర్భంగా నాదెండ్ల లోని  గోవర్ధన స్వామి గుడి వద్ద    విశ్వ శాంతి కోసం 108 హోమ గుండాలతో హోమం నిర్వహించబడినది . ఈ సందర్భం గా 27-5-15 న   108 కళశాల తో  గ్రామోత్సవం  జరిగినది.ఫోటో కర్టెసీ : శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు, మీ సేవ కేంద్రం 









No comments:

Post a Comment