24-1-16 తెల్లవారు జామున నందికుంట వినాయకుని విగ్రహం అపహరణకు గురి అయినట్లు గా గుర్తించిన గ్రామస్తులు దిగ్భ్రాంతి కి లోనయ్యారు. 25-1-16 సాయంత్రం సమయంలో విగ్రహం గణపవరం నాదెండ్ల డొంక దారి మద్యలో గల సప్టా వద్ద ధ్వంసం చేయబడినట్లు గమనించారు.
సప్టా వద్ద లభించిన విగ్రహ శిధిలాలు