Sunday, January 9, 2011

నాదెండ్ల ఆన్ లైన్ ప్రవాసీ సేవాకేంద్రం ప్రారంభోత్సవం











"భారతీయ ప్రవాసీ దివస్ " రోజు అనగా 9-1-2011 ఉదయం 11-00 లకు మనగ్రామం లో
"నాదెండ్ల ఆన్ లైన్ ప్రవాసీ సేవాకేంద్రం" ప్రారంభించారు
కార్యక్రమంలో నల్లమోతు.నటరాజేస్వరావు (వైస్ చైర్మన్) గారు, వేములపల్లి. బసవయ్య గారు,మరియు గ్రామంలోని పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమం లో" నెట్ 'ను,మరియు నాదెండ్ల తాజా సమాచారము, మరియు విశేషాలు " twitter " లో ప్రచురించుట ప్రారంభించారు
follow us twitter : nadendlaonline
mail: nadendlaonline@gmail.com

స్వాముల ఇరుముడి కార్యక్రమం





















మన గ్రామం లోని స్వాములు రోజు తో వారి దీక్షను పూర్తి చేసుకొని శాభారి మలై యాత్రకు బయలుదేరి వెళ్లారు

follows us on twitter.

follow us on twitter for latest happenings. search for 'nadendlaonline' in twitter.
భారతీయ ప్రవాసి దివస్ సందర్భం గా ఈ రోజు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జెడ్. ఫై. వైస్ చైర్మన్ శ్రీ నల్లమోతు నటరాజేశ్వరరావు గారు నెట్ ఫోన్ సౌకర్యాన్ని ప్రారంభించారు. అలాగే twitter నాదెండ్ల ఆన్ లైన్ అకౌంట్ ను ప్రారంభించారు. మరిన్ని వివరాలు త్వరలో మీ ముందుకు...

Friday, January 7, 2011

pravasi seva kendram (9th january at 11:00 AM )

we, nadendlaonline team are going to inaguarate nadendlaonline pravasi seva kendram on 9th january at 11:00 AM on behalf of bharateeya pravasi divas.
please make big success to serve the people of nadendla.
please add as you like following addresses.
nadendlaonline@gmail.com
nadendlaonline@yahoo.com
nadendlaonline@skype.com

please forward to all netlizers of nadendla.

Wednesday, January 5, 2011

పెద్ద బడి కి విరాళం


నాదెండ్ల గ్రామం లోని శివాలయం వీధిలో ఉన్న మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల అభివృద్ధి నిమిత్తం గ్రామానికి చెందిన నల్లమోతు నర్సయ్య గారి కుమారుడు నల్లమోతు అక్కయ్య చౌదరి గారు విరాళంను ప్రధానోపాద్యయులు,
I.
వెంకటేశ్వరావు గారికి అందజేసారు. పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్దులు తరుపున ప్రధానోపాద్యయులు,అక్కయ్య చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు. పాఠశాల నూతన భావన నిర్మాణం జరిగినందున పాఠశాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు విరాళాన్ని ఉపయోగిస్తామని తెలిపారు .
విరాళం అందించుటకు సహాయపడిన "నాదెండ్ల ఆన్ లైన్ బ్లాగ్ " నిర్వాహుకులకు కృతజ్ఞతలు తెలియజేసారు.