Saturday, December 31, 2011

బ్యాంక్ ఆఫ్ బరోడా- నాదెండ్ల శాఖ- నూతన సంవత్సర శుభాకాంక్షలు


నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు బ్యాంక్ ఆఫ్ బరోడా, నాదెండ్ల శాఖ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
శ్రీ శ్రీనివాసులు గారు , మేనేజర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, నాదెండ్ల శాఖ.


శుభాకాంక్షలతో బ్యాంక్ సిబ్బంది. ...
HAPPY NEW YEAR
2012

నాదెండ్ల ఆన్ లైన్- నూతన సంవత్సర శుభాకాంక్షలు 2012

నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు, నాదెండ్ల గ్రామస్తులకు, శ్రేయోభిలాషులకు నాదెండ్ల ఆన్ లైన్ నిర్వాహకుల హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

HAPPY NEW YEAR -2012
శ్రీనివాసరావు, కుమారస్వామి
నాదెండ్ల ఆన్ లైన్

CD పాఠశాల - నూతన సంవత్సర శుభాకాంక్షలు

వీక్షకులకు, నాదెండ్ల గ్రామస్థులకు ఉపాధ్యాయ బృందం, CD పాఠశాల, అంబేద్కర్ నగర్, నాదెండ్ల వారి హార్దిక నూతన సంవత్సర శుభాకాంక్షలు- 2012

Thursday, December 29, 2011

ZP స్కూలుకు విరాళం

శ్రీ జయశంకర్ గారు

HM శ్రీ ఐ. ఆంజనేయులు గారు



ZP హై స్కూల్ నందు స్కూల్ అసిస్టెంట్ గా పని చేయుచున్న శ్రీ జయశంకర్ గారి శిష్యుడు B. రఘునాధ రెడ్డి పాఠశాలకు సుమారు 40000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. దానితో పిల్లల కోసం బెంచీలు తాయారు చేయిస్తున్నామని, జనవరి లో దాత తండ్రి శ్రీ B. నరసిరెడ్డి గారు, (బ్యాంకు మేనేజర్, syndicate బ్యాంకు, సంతమాగులూరు) పాఠశాల ను సందర్శిస్తారని HM శ్రీ ఐ. ఆంజనేయులు గారు చెప్పారు. తన స్వస్థలం నాదెండ్ల కానప్పటికీ ఒకప్పుడు తను చదువుకున్న మాస్టారు పనిచేస్తున్న పాఠశాలకు విరాళమివ్వాలని అనుకున్న దాత శ్రీ B. రఘునాధ రెడ్డి (NRI) గారి సంకల్పం హర్షనీయం. అటువంటి శిష్యులు కలిగియున్న జయశంకర్ మాస్టారు అభినందనీయులు.