Wednesday, January 11, 2012

పెద్దబడిలో స్కూల్ కాంప్లెక్స్ సంక్రాంతి సంబరాలు 7-1-2012

గ్రామంలోని పెద్దబడి (శివాలయం వీధి) లో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ల ఉపాధ్యాయులంతాహాజరయ్యారు . సంక్రాంతి ప్రత్యేకతలతో రంగు రంగుల గ్రీన్ బోర్డు అందంగా అందంగా అలంకరింప బడింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షులుగా పెద్దబడి ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కృష్ణ కుమారి గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధి గా ZP హై స్కూల్ HM శ్రీ ఐ. ఆంజనేయులు గారు విచ్చేసారు.విశిష్ట అతిధులుగా L.E. పాఠశాల HM శ్రీమతి విజయ లక్ష్మి గారు, CD పాఠశాల HM శ్రీ జి. బ్రహ్మాజీ గారు, మండల రిసోర్సు పర్సన్ లు గా T.మధుసూధనా రావు, B. విజయ బాబు, స్కూల్ కాంప్లెక్స్ జాయింట్ సెక్రటరి శ్రీ K. శ్రీనివాసరావు సభను అలంకరించారు. ఆహుతులందరూ సంక్రాంతి సందడిని గుర్తు చేసారు. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరి దాసులు, బసవన్నలు, పిండి వంటలు, విందు భోజనాలు, భోగి మంటలు, విద్యార్ధుల సమావేశాలు, క్రికెట్ పోటీలు, ఎడ్ల పందాలు, కోడి పందాలు, సరదాలు, సినిమాలు,.. అనంతరం జరిగిన భోజన కార్యక్రమంలో అరిసెలు , పాల తాలికలు రాబోతున్న సంక్రాంతిని రుచి చూపించాయి.
సుస్వాగతం!

పెద్ద బడి HM శ్రీమతి కృష్ణ కుమారి గారు, ప్రక్కన L.E. పాఠశాల HM శ్రీమతి విజయ లక్ష్మి గారు,
స్కూల్ కాంప్లెక్స్ జాయింట్ సెక్రటరి మరియు పెద్దబడి ఉపాధ్యాయుడు శ్రీ కాట్రు శ్రీనివాసరావు గారు
మండల రిసోర్స్ పర్సన్ శ్రీ T. మధుసూధన రావు గారు
మండల రిసోర్స్ పర్సన్ శ్రీ B. విజయ బాబు గారు
CD పాఠశాల HM శ్రీ జి. బ్రహ్మాజీ గారు
ZP హై స్కూల్ HM శ్రీ ఐ. ఆంజనేయులు గారు
ప్రాధమిక పాఠశాల ల ఉపాధ్యాయులు
వోట్ ఆఫ్ థాంక్స్: s. శ్రీనివాస రావు, CD పాఠశాల

పెద్ద బడిలో కొలువైన చదువుల తల్లి! సరస్వతీ నమస్తుభ్యం !!
సంక్రాంతి శుభాకాంక్షలతో పెద్ద బడి ఉపాధ్యాయ బృదం : శ్రీ K. శ్రీనివాసరావు, శ్రీ ఐతా వెంకటేశ్వర రావు, శ్రీమతి కృష్ణ కుమారి HM, శ్రీమతి మహిత కుమారి, శ్రీమతి ఉమా మహేశ్వరి, శ్రీమతి రత్న కుమారి.

Sunday, January 8, 2012

job oppertunities and soft skills for freshers in I.T -Ashok Kodali

Openings in Oracle India. See the bellow link for details

Oracle India

for soft skills development, read the following documentation

soft skills


-by ASHOK KODALI
mail: asashokkodali@gmail.com