Thursday, March 29, 2012

ఉగాది సందర్భం గా చింపయ్య గారి జీవిత చరిత్ర (ఫైల్)

చింపయ్య గారి పాదుకలు
చింపయ్య గారి మందిరం జెండ





చింపయ్య గారి గంధం

Friday, March 23, 2012

నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు నందన నామ సంవత్సర శుభాకాంక్షలు!

కర్టెసీ: సాక్షి

కర్టెసీ: సాక్షి
కర్టెసీ: సాక్షి
కర్టెసీ: ఈనాడు
కర్టెసీ: ఈనాడు
కర్టెసీ: ఈనాడు
కర్టెసీ:సాక్షి

కర్టెసీ: ఆంధ్రజ్యోతి
కర్టెసీ: ఆంధ్రజ్యోతి
సర్వేజనా సుఖినో భవంతు!

పేటలో వై.ఎస్ . జగన్ పర్యటన

Wednesday, March 21, 2012

వై.ఎస్ . జగన్ చిలకలూరిపేట పర్యటన

పేట కు ఈ సాయంత్రం విచ్చేసిన జగన్ వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ గావించారు. నేడు వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలలో నెల్లూరు జిల్లా కోవూరు లో నెగ్గిన ఉత్సాహంతో జగన్ ప్రసంగించారు.








Sunday, March 18, 2012

5 వ తరగతి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ 14-3-12

ది. 14-3-12 న నాదెండ్ల గ్రామంలోని z.p హై స్కూల్ నందు మండలంలోని అన్ని ప్రాధమిక పాఠశాల ల 5 వ తరగతి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ జరిగింది.


ఈ టెస్ట్ నందు చందవరం UP పాఠశాల విద్యార్ధి 97 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. 96 మార్కులతో రెండవ స్థానంలో సాతులూరు HE పాఠశాల, సాతులూరు LE పాఠశాల, ఇర్లపాడు HW పాఠశాల, గణపవరం RGC పాఠశాల నిలిచాయి. 95 మార్కులతో నాదెండ్ల HE (పెద్దబడి, శివాలయం వీధి), గణపవరం BC పాఠశాల, సాతులూరు HE పాఠశాల మూడవ స్థానంలో నిలిచాయి. అనంతరం టాలెంట్ టెస్ట్ విద్యార్ధులకు హై స్కూల్ నందు, టీచర్స్ నకు CD స్కూల్ నందు భోజనం ఏర్పాటు జరిగింది.
CD స్కూల్, నాదెండ్ల