Sunday, August 19, 2012

నల్లమోతు రాజా చారిటబుల్ ట్రస్ట్, నాదెండ్ల

కీ.శే. నల్లమోతు రాజా గారి స్మృత్యర్ధం నల్లమోతు రాజా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు తెలిపారు. ట్రస్ట్ తరపున చేసిన సేవ కార్యక్రమాలు ఆయన వివరించారు. నాదెండ్ల గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం లోని బాలలకు పెన్నులు, పుస్తకాలు, అట్టలు పంపిణీ చేసారు.

నల్లమోతు కోటేశ్వరరావు గారు, నల్లమోతు హరి బాబు గారు




******************

నాదెండ్ల గ్రామంలోని పెద్దబడి లోని విద్యార్ధులకు బాలల రచయిత శ్రీ దార్ల బుచ్చి బాబు గారు రచించిన బాలల కథల పుస్తకాలను ట్రస్ట్ ఉచితంగా అందజేసింది. ఏ కార్యక్రమంలో శ్రీ నల్లమోతు కోటేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి శ్రీ రాజనాల కళ్యాణరావు గారు,పాఠశాల ఉపాధ్యాయులు, రచయిత శ్రీ దార్ల బుచ్చి బాబు గారు పాల్గొన్నారు.
పెద్ద బడి

MEO శ్రీ R. కళ్యాణరావు గారు, శ్రీ N. కోటేశ్వరరావు గారు, శ్రీ దార్ల బుచ్చి బాబు గారు

బాలల కథ పుస్తకాలను ప్రదర్శిస్తున్న ఆహుతులు
************

ధర్మచలివేంద్రం

Wednesday, August 15, 2012

ఆగస్టు 15 పతాక ఆవిష్కరణ - నాదెండ్ల

అంబేద్కర్ నగర్ సెంటర్ నందు C.D. పాఠశాల విద్యార్ధులు, ఉపాధ్యాయులు, కాలనీ వాసులు, మరియు అమరమ్మ గారు, జగన్నాధమ్మ గారు పతాక ఆవిష్కరణ లో పాల్గొన్నారు.


********************
C.D. పాఠశాల లో జెండా వందనం





పాఠశాల లో గత సంవత్సరం విద్యా వాలంటీర్ గా పనిచేసిన శ్రీమతి సదా లక్ష్మి గారికి జ్ఞాపిక అందజేస్తున్న ఉపాధ్యాయ బృందం
************************

MRO ఆఫీసు

MDOఆఫీసు

పోలీసు స్టేషన్
పంచాయతి కార్యాలయం


Tuesday, August 14, 2012

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు

వీక్షకులకు స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు
ఫోటో కర్టెసీ: flickr

olympics లో పతకం సాధించిన భారతీయ క్రీడాకారులు

విజయ్ కుమార్, సుశీల్ కుమార్, యోగీశ్వర్ దత్, సైనా నెహ్వాల్, మేరీ కోం, గగన్ నారంగ్

Friday, August 10, 2012

అంకమ్మ తల్లి కొలుపులు-మాతంగి




నాదెండ్ల గ్రామంలో 4-08-2012 నుండి అంకమ్మ తల్లి కొలుపులు జరుగుతున్నాయి. తొమ్మిదిరోజుల కొలుపులు జరుగుతాయి. 06-08-12 న జలబిందెలు అనే కార్యక్రమం నిర్వహించారు.
మాతంగి