Culture,Heritage and News of Nadendla
Thursday, August 6, 2015
CD పాఠశాల విద్యార్ధులకు చాగంటి అమరమ్మ గారి చే పుస్తకాలు, పలకలు అందజేత 25-7-2015
ది. 25-7-15 న అమరమ్మగారు కుటుంబ వేడుక నిమిత్తం అమెరికా నుండి విచ్చేసిన మనుమల తో CD పాఠశాల కు విచ్చేసి, విద్యార్ధులకు పలకలు, పుస్తకాలు అందజేసి తమ సంతోషాన్ని విద్యార్ధులతో పంచుకున్నారు.
Monday, August 3, 2015
తహశిల్దారు గారి కార్యాలయము నకు అదనపు గది, మరియు మీటింగు హాలు నకు శంకుస్ధాపన ది. 1-8-15
ఫొటో కర్టెసీ: శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు, మీ సేవ
Wednesday, July 8, 2015
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, పసుమర్రు, చిలకలూరిపేట మండలం.
ఆలయం వెలుపల గల మండపం
ప్రధాన ద్వారం
ధ్వజ స్తంభం
నాగేంద్ర స్వామి
రావి మరియు జమ్మి
సరస్వతీ దేవి
ఆంజనేయ స్వామి ఆలయం
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)