శ్రీ కృష్ణ కమిటీ నివేదిక పై సర్వత్ర ఉహాగానాలు
శ్రీ కృష్ణ కమిటీ నివేదిక పై సర్వత్ర ఉహాగానాలు చెలరేగుతున్నాయి.... తెలంగాణా తప్పదనీ అయితే ఇరు వర్గాల మధ్య జల వివాదాలు రాకుండా చూడమని ప్రజానీకం కోరినట్లు అనుకుంటున్నారు. నల్గొండ, హైదరాబాద్ జిల్లాలను Union territory ప్రాంతాలుగా ప్రకటించమని సిఫార్స్ చేయవచ్చు అని కూడా అనుకుంటున్నారు.
No comments:
Post a Comment