నాదెండ్ల గ్రామము లో నెలకొని వున్న గోవర్ధనస్వామి ఆలయం,రామాలయం,కోదండరామాలయంలో ముక్కోటివేడుకలు ఘనంగా జరిగాయి.ఉదయం 4 గంటలనుండి ఆలయం లో స్వామి వారికి పూజలు ప్రారంభమయ్యాయి .స్వామివారిని ఉత్తరదిక్కు ద్వారము నుండి దర్శించు కొని, భక్తులుపూజా కార్యక్రమాలని నిర్వహించారు. అనంతరం స్వామి వారిని గ్రామంలో మేళతాళా లతో ఊరేగించారు. ప్రతి ఇంటి వారు, స్వామి వారికి పువ్వులు, పండ్లు, కొబ్బరికాయ , కర్పూరహారతి తో ఘనంగా స్వాగతంపలికారు
కోదండరామస్వామి ఆలయం(శంభునిపాలెం)












శ్రీ వెంకటేశ్వరస్వామి








చెన్నకేశవ స్వామి
కోదండరామస్వామి ఆలయం(శంభునిపాలెం)


శ్రీ వెంకటేశ్వరస్వామి



No comments:
Post a Comment