Sunday, June 26, 2011
సాముహిక అక్షరాభ్యాసం 17-06-2011
వేసవి సెలవల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభించారు. పిల్లలను బడిలో చేర్చే ఉద్దేశంతో విద్యా పక్షోత్సవాలు జరిగాయి. అందులో భాగంగా 17.06.2011 న ప్రభుత్వ పాఠశాలలో సాముహిక అక్షరభ్యాస కార్యక్రమాలు జరిగాయి.
నాదెండ్ల మండల విద్యాశాఖాధికారి శ్రీ M.V. సుబ్బారావు(మధ్య), C.D. స్కూల్ H.M. శ్రీ G. బ్రహ్మాజీ గారు,(కుడి), M.R.P. శ్రీ మధుసూదన రావు గారు (ఎడమ).
Tuesday, June 21, 2011
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం 19-06-2011
శ్రీ సీతారామ స్వామి వారి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కల్యాణోత్సవ చిత్రమాలిక:
అంకురారోపణ
అష్టోత్తర కలశ స్నపనకు సిద్ధం చేయుట
హోమమునకు సిద్ధం చేయుట
స్వామి వారి స్నపనమునకు ఉపయోగించేది 8 రకాల మృత్తికలు
స్వామి వారి కళ్యాణ వేడుకల సందర్భంగా విష్ణు సహస్ర నామ పఠనం
వివాహ వేదిక పై స్వామి వారు
వివాహ సుముహూర్తం కొరకు ఎదురుచూస్తున్న శ్రీదేవి, భూదేవి
కళ్యాణ దాతలు రక్షా బంధనము ధరిస్తున్న దృశ్యము
పెళ్లి కుమారునికి పూల మాలాలంకరణ
స్వామి వారికి నూతన వస్త్రముల సమర్పణ
వధూవరుల మధ్య తెర పట్టుట
పెళ్లి కుమార్తెలకు జీల కర్ర, బెల్లం పెట్టుట
శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను కల్యాణమునకై మండపంలోకి తెస్తున్న దృశ్యం
అమ్మవార్లకు నూతన వస్త్ర సమర్పణ
తాళిబొట్టు
మాంగల్య ధారణ
ముత్యాలదండ ధారణ
తలంబ్రాలు
కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులు
సప్తపది కొరకు అగ్నిగుండం వెలిగిస్తున్న దృశ్యం
మూలవిరాట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి
శ్రీ సీతారామ స్వామి
కళ్యాణం అనంతరం పుష్పమలాలంకృతులైన స్వామి వారు, అమ్మవార్లు.
సప్తపది
పూర్ణాహుతి
కల్యాణోత్సవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గుడిలోకి తెస్తున్న దృశ్యం

Sunday, June 19, 2011
సాయి సేవ, శంభుని పాలెం వినాయకునికి మందిరం
కచేరి వేపచెట్టు దగ్గర ఉన్న అవ్వగారి శేషగిరి గారు విరాళమిచ్చిన స్థలంలో షిరిడి సాయి, సత్య సాయి చిత్ర పటములుంచి ఆరాధన చేస్తున్నారు.
జై, జై గణేశా!
***********
జూన్ 13 వ తేది నుండి పాఠశాలలు పునః ప్రారంభమైనాయి. ఇటీవల జరిగిన బదిలిలలో గ్రామంలోని పెద్దబడి (పంచాయితీ ఆఫీసు), CD పాఠశాల (అంబేద్కర్ నగర్), L.E. పాఠశాల (సినిమాహాల్ సెంటర్ )లకు ప్రధానోపాధ్యాయుల నియామకం జరిగినది. పెద్దబడికి మరొక SGT పోస్ట్ sanction అయింది. 13 నుండి 19 వరకు విద్యా వారోత్సవాలు ( పిల్లలను బడిలో చేర్పించే కార్యక్రమం ) జరుగుతుంది.
************
రైతులు మొక్కలను పీకి వేసి పొలాలను నాట్లకు సిద్ధం చేసుకుంటున్నారు. జల్లులు ఇంకా మొదలవలేదు.

Saturday, June 11, 2011
వివేక్ ఎక్స్ ప్రెస్ -గుంటూరు- 09-06-2011
Subscribe to:
Posts (Atom)