నాదెండ్ల లోని చలం కొండలలో ఉన్న గ్రానైట్ నిక్షేపాలను తీసుకువెళ్తున్న హెవీ లోడ్ లారీలు ఈ దారి వెంట వెళ్తుండటం ఈ వర్షాకాలంలో రోడ్డు పాడవటానికి ఒక కారణం. తిమ్మాపురం నుండి నాదెండ్ల వరకు ఇలాంటి పరిస్థితి ఉంది. ఈ దారి వెంట నాదెండ్ల వెళ్ళటం వాహనదారులకు కంటకంగా పరిణమించింది. వానలు పడితే ఆటోలు కూడా ఈ దారి వెంట నడిచే పరిస్థితి లేదు.
No comments:
Post a Comment