Monday, May 6, 2013

బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ళ 05-05-13


 జాతీయ రహదారి ప్రక్కన ఆలయము ముందు ఏర్పాటు చేసిన ఈ ప్రభ దేదీప్య మానంగా  వెలుగుతూ 6 కి . మీ . దూరం లో గల చిలకలూరిపేట వద్ద జాతీయ రహదారి మీద నుండి స్పష్టంగా కనిపించింది . 
శ్రీ కృష్ణార్జున సంవాదం - పౌరాణిక ప్రదర్శన 
ఆలయ ప్రవేశము 
 ధ్వజ స్తంభం 
  ఆలయము   ముందు కొబ్బరి కాయలు సమర్పిస్తున్న భక్తులు  
శ్రీ ప్రసన్నాంజనేయ  స్వామి వారు 
  
 ఆలయము చుట్టూ ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళు 
ప్రసాదములుగా  లడ్డూలు , అరిసెలు 

క్రిక్కిరిసిన ఆలయ ప్రాంగణం 
ఆలయము ప్రక్కనే నూతనముగా నిర్మించిన కళ్యాణ మండపం 
 
ఎదురు పొలాలలో ఏర్పాటు చేసిన రెండవ ప్రభ 

No comments:

Post a Comment