Sunday, May 5, 2013

ఆన్ ది వే టు అమలాపురం .... అందాల కోనసీమ (చిత్రాలు)

గుంటూరు జిల్లా దాటి   కృష్ణా నది కనక దుర్గ వారధి మీదుగా ...  
దారిలో పేద్ద ...  ఇంజనీరింగ్  కాలేజీ 
      గోదావరి   
  కోనసీమ ముఖద్వారము (  రావుల పాలెం ) 

 ఇవి ఏమి మొక్కలు ?
 అరటి 

 ఎన్ని ఫొటోస్ తీసినా ఇలానే .... ఇలాగే ..... కొబ్బరి తోటలు, అరటి తోటలు, పనస చెట్లు, మాగాణి !!!


మొక్క జొన్న  


ఇటుక బట్టీ  

మిర్చి --" ప్రేమిస్తే పోయేదేముంది డూడ్ ! మహా అయితే తిరిగి ప్రేమిస్తారు!" 

మాగాణి  

అమలాపురం  లో భోజనం 

అమలాపురం  లో స్థూపం !! 
సూర్యాస్తమయ  సమయం


No comments:

Post a Comment