Sunday, January 16, 2011
సంక్రాతి సందర్భంగా ఆటల పోటీలు
ఈరోజు మనగ్రామం లో, సంక్రాంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి గుడి వద్ద గణేష్ యూత్ ఆద్వర్యం లో
ఈ క్రింది ఆటలపోటీలు ఈరోజు మద్యానం 2:30 ని , లకు నిర్వహించబడును.
1. మ్యూజిక్ చైర్స్.
2.ముగ్గుల పోటీలు .
3.కుండ కొట్టుడు .
4.సైకిల్ స్లో.
5.బైక్ స్లో.
6.తాడు లాగుట.
7.లెమన్ స్పూన్.
ఈ క్రింది ఆటలపోటీలు ఈరోజు మద్యానం 2:30 ని , లకు నిర్వహించబడును.
1. మ్యూజిక్ చైర్స్.
2.ముగ్గుల పోటీలు .
3.కుండ కొట్టుడు .
4.సైకిల్ స్లో.
5.బైక్ స్లో.
6.తాడు లాగుట.
7.లెమన్ స్పూన్.
Saturday, January 15, 2011
సంక్రాంతి శుభాకాంక్షలు
వణికించే చలిని పక్కకు నెట్టి హరిలో. రంగ హరి.... అని శ్రావ్యంగా హరినామ సంకీర్తనలు చేస్తూ ఊరంతటికి భక్తిని ప్రభోధించే హరిదాసులు ఒకవైపు.. సన్నాయి రాగాలకు లయ భద్దంగా అడుగులు వేసే బసవన్న పద విన్యాసాలు మరోవైపు..సరిగంచు పైటను తలచుట్టూ కట్టి. లోగిళ్ళలో రకరకాల రంగు వల్లుదిద్ది తెలిగింటి ఆడపడుచులు ఒకవైపు..కొత్త అళ్ళుల డాబు. దర్పాలూ మరో ఎత్తుగా అన్నింటా కొత్త కాంతులు నిపుకొని సంతోషాలు,సాంప్రదాయాలు మేలుకలయకగా ఇంటింటా ఎంతో ఘనంగా జరిగే పండుగ ఈ సంక్రాంతి.
సంక్రాంతి మరునాడు జరుపుకొనే పండుగ కనుమ, దీనికి రైతులు జరుపుకునే పండుగ అని పేరు.
Friday, January 14, 2011
Tuesday, January 11, 2011
సంక్రాంతి ఆటల పోటీల సంభరాలు
మన గ్రామం లో సంక్రాంతి పండుగ సందర్భంగా 12-01-2011 నుండి క్రికెట్ & నల్లమోతు. రాజా గారు మరియు గొంది. వీర కోటేశ్వర రావు గార్ల స్మారక దినోత్సవంల సందర్భం గా వాలి బాల్ పోటీలు నిర్వహించ బడుచున్నవి.
సంక్రాంతి పండుగ రోజున ప్రత్యేకముగా ముగ్గుల పోటీలు నిర్వహించ బడుతున్నవి.
Subscribe to:
Posts (Atom)