Saturday, January 15, 2011

సంక్రాంతి శుభాకాంక్షలు











కాటిపాపడు

సంక్రాతి ముగ్గులు




వీధి లో ముగ్గులు




తెలుగు వారికి సంక్రాంతి పెద్ద పండుగ దీనిని భోగి, సంక్రాతి, కనుమ, ముక్కనుమ. అను నాలుగు రోజులు జరుపుకుంటారు. భోగి అంటేనే భోగ భాగ్యాలు ఉట్టిపడతాయి. అటు కుర్రకారు,ఇటు నడి కారు వారిని ఉత్సాహ పరుస్తూ ముసలివారు కలసి చేసే సందడే భోగిమంటలు.
వణికించే చలిని పక్కకు నెట్టి హరిలో. రంగ హరి.... అని శ్రావ్యంగా హరినామ సంకీర్తనలు చేస్తూ ఊరంతటికి భక్తిని ప్రభోధించే హరిదాసులు ఒకవైపు.. సన్నాయి రాగాలకు లయ భద్దంగా అడుగులు వేసే బసవన్న పద విన్యాసాలు మరోవైపు..సరిగంచు పైటను తలచుట్టూ కట్టి. లోగిళ్ళలో రకరకాల రంగు వల్లుదిద్ది తెలిగింటి ఆడపడుచులు ఒకవైపు..కొత్త అళ్ళుల డాబు. దర్పాలూ మరో ఎత్తుగా అన్నింటా కొత్త కాంతులు నిపుకొని సంతోషాలు,సాంప్రదాయాలు మేలుకలయకగా ఇంటింటా ఎంతో ఘనంగా జరిగే పండుగ సంక్రాంతి.

సంక్రాంతి మరునాడు జరుపుకొనే పండుగ కనుమ, దీనికి రైతులు జరుపుకునే పండుగ అని పేరు.










1 comment:

  1. sankranthi roju govardhana swami vari photos pettalani manavi chestunnamu

    ReplyDelete