Thursday, November 17, 2011

న్యూ ట్రెండ్స్ ఇన్ చిలకలూరిపేట

Modern Complex

NRT సెంటర్ లో ఉన్న ఈ Modern షాపింగ్ Complex ను Modern విద్య సంస్థల అధినేత నాకు మిత్రులు అయిన శ్రీ చేబ్రోలు మహేష్ గారు APSRTC వారి ఓల్డ్ బస్ స్టాండ్ స్థలం లో నిర్మించారు( build-organize-transfer mode). ఈ Complex లో ఆరెంజ్ హైపర్ మార్కెట్ , ఆరెంజ్ ఫుడ్ కోర్ట్, బృందావన్ హోటల్, సంతోష్ రెసిడెన్సీ, వాసవి గ్రాండ్ ఫంక్షన్ హాల్, modern stellar స్కూల్ , HDFC బ్యాంకు(త్వరలో), ఇండియన్ బ్యాంకు ATM, HDFC బ్యాంకు ATM (త్వరలో), టీ స్టాల్, soda హుబ్, వాటర్ ప్లాంట్ మొదలైనవి ఉన్నాయి. ఒకప్పుడు అపరిశుభ్రంగా వదిలివేయబడిన ఈ ప్రాంతం నేడు మహేష్ గారి చొరవతో సర్వాంగ సుందరంగా అని హంగులు పొంది పేటలోని బిజీ సెంటర్ లలో ఒకటిగా పేరు పొందింది. orange హైపెర్ మార్కెట్ పేటలో ఒక కొత్త ఒరవడి. అని వస్తువులు ఒకే చోట దొరకటం తో శ్రమ తప్పుతుంది. కూరగాయలు చవకగా లభిస్తాయి. సెల్లార్ లో STELLAR స్కూల్ ఉంది. పేటలో మొట్ట మొదటి Airconditioned school with limited class roll. టాప్ floor లో వాసవి గ్రాండ్ ఫంక్షన్ హాల్, సంతోష్ రెసిడెన్సీ కూడా fully Airconditioned. శ్రీ చేబ్రోలు మహేష్ గారు

soda hub. ఎలాంటి flavour అయిన 5 రూ. అవ్వటం తో కొత్తల్లో బిగ్ హిట్. జనం విపరీతంగా వచ్చి రుచి చూసారు. దాంతో పేటలో పలు చోట్ల sodahub లు వెలిసాయి.

రచ్చ బండ (11-11-11)




Saturday, November 12, 2011

మన్నె అమృతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు (11-11-11)

మన్నె కుమారస్వామి గారి అమ్మాయి మన్నె అమృత 11-11-11 న పుట్టిన రోజు జరుపుకుంది. Happy birthday to you అమృత