Wednesday, June 11, 2014

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు

చిలకలూరి పేట శాసన నభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి వ్యవసాయ శాఖ కేటాయించబడింది.

Sunday, June 8, 2014

రుణమాఫీపై తొలి సంతకం చేసిన సి.యం. శ్రీ చంద్రబాబు నాయుడు గారు

రైతు,చేనేత,డ్వాక్రా రుణాల మాఫీ పై తొలి సంతకం.
బెల్టు షాపుల రద్దు.
వృద్ధాప్య,వితంతు , వికలాంగులకు అక్టోబరు 2 నుండి పింఛసు రు. 1000 కి పెంపు.
గ్రామీణ ప్రజలకు ఎన్టీర్ సుజల స్రవంతి.
ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 సం.కి పెంపు.

రాష్ట్ర మంత్రి వర్యులుగా శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి ప్రమాణ స్వీకారం