Friday, May 29, 2015

108 కళశాల తో గాయత్రీ హోమం కొరకు గ్రామోత్సవం 27-5-15

28-5-15 న  గాయత్రీ అమ్మ వారి జన్మదిన సందర్భంగా నాదెండ్ల లోని  గోవర్ధన స్వామి గుడి వద్ద    విశ్వ శాంతి కోసం 108 హోమ గుండాలతో హోమం నిర్వహించబడినది . ఈ సందర్భం గా 27-5-15 న   108 కళశాల తో  గ్రామోత్సవం  జరిగినది.ఫోటో కర్టెసీ : శ్రీ నల్లమోతు కోటేశ్వర రావు గారు, మీ సేవ కేంద్రం 









Saturday, May 16, 2015

కోటప్పకొండ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం

ఆలయ ప్రవేశ ద్వారం 

ప్రధాన ఆలయం 


ఆలయం వెనుక నుండి 



ఆలయ మెట్లు 



ఆలయం బయట విశాల ప్రాంతం 


భారీ  శివ లింగం 

గొల్ల భామ గుడి 



శ్రీ శ్రీ శ్రీ మేధా దక్షిణా మూర్తి స్వామి వారి ఆలయం 

వినాయకుని భారి విగ్రహం 




ముగురమ్మలు 

ఘాట్ రోడ్డు లో అక్కడక్కడ విరామ కుటీరాలు 



కాళింది మడుగు 


********

ప్రకృతి పర్యావరణ పర్యాటక కేంద్రం 

Thursday, May 14, 2015

కోటప్ప కొండ సాయి బాబా ఆలయం (ఘాట్ రోడ్ వద్ద)











విశాలమైన ఆలయ ప్రాంతం


శ్రీ అన్నపూర్ణ దేవి 


**** 
శ్రీ సాయి కళ్యాణ మండపం 

********


శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు 

పరమ శివుని ప్రతిమ