నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకంక్షలు బ్లాగ్ నిర్వహణలో సహాయ సహకారాలు అందించుటకు ముందుకు వచ్చిన మిత్రులకు కృతజ్ఞాతలు
మీ అందరికి 'నాదెండ్ల ఆన్ లైన్' ఒక విశిష్టమైన నూతన సంవత్సర కానుకగా అందిస్తున్నాం. భారతీయ ప్రవాసీ దివస్ సందర్భంగా జనవరి 8,9 తేదిలలో "నాదెండ్ల అన్ లైన్ ప్రవాసి సేవాకేంద్రం" ఏర్పాటు చేయుట జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటగా అవ్వా తాతలు, అమ్మా నాన్నలు తమ పిల్లలను తనివితీరా చూసుకుంటూ ప్రత్యేక్షంగా మాట్లాడుకునే ఏర్పాటు అనగా నెట్ ఫోన్ ను ఏర్పాటు చేయుట జరుగుతుంది ఇది ఎప్పుడు (24*7) అందుబాటులో వుంటుంది నెట్ ఫోన్ నిర్వహణ, వల్లభనేని అమరేంద్ర (9014396141, 7396612449) చూస్తాడు,సాంకేతిక సహకారం s. శ్రీనివాసరావు & చేకూరి అమరేంద్ర అందిస్తారు. ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగిమ్చుకోగలరు అని ఆశిస్తున్నాం.ఈ నూతన సంవత్సరం మీ అందరికి సంతోషాన్ని, సంపదలు తిసుకరావాలని 'నాదెండ్ల ఆన్ లైన్ టీం' తరుపున కోరుకుంటూ.
మీ
కుమారస్వామి
feed back@ mannekumaraswmy@gmail.com