Thursday, May 30, 2013
Tuesday, May 28, 2013
పదవ తరగతిలో 10 కి 10 GPA సాధించిన సందీప్ కు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ లో జిల్లా స్థాయిలో 2 వ ర్యాంక్
నాదెండ్ల zp ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ I . ఆంజనేయులు గారు రెండవ కుమారుడు సందీప్ పదవ తరగతిలో 10 కి 10 GPA సాధించటమే కాకుండా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష లో రాష్ట్ర స్థాయిలో 32 వ ర్యాంక్, జిల్లా స్థాయిలో 2 వ ర్యాంక్ సాధించి తల్లిదండ్రులకు , తను చదివిన పాఠశాల కు , ఉపాధ్యాయులకు, గ్రామానికి పేరు ప్రతిష్టలు తెచ్చాడు .
Sunday, May 26, 2013
Saturday, May 25, 2013
Subscribe to:
Posts (Atom)