Wednesday, January 1, 2014

ఆవాస ప్రాంత విద్యా ప్రణాళిక- గ్రామ సభ 20-12-13

నాదెండ్ల గ్రామం లోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలల అభివృద్ధి కొరకు విద్యా ప్రణాళిక తయారు చేయుటకు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పంచాయితీ కార్యాలయం లోని సర్పంచ్ శ్రీ గొట్టిపాటి సుబ్బారావు గారి అధ్యక్షతన సమావేశమైనారు. పాఠశాల లకు అవసరమైన మౌళిక సదుపాయాలైన త్రాగు నీరు, పారిశుధ్యం, రహదారుల మరమ్మత్తు, ప్రహరీలు, అదనపు తరగతి గదులు, కిచెన్ లు గురించి చర్చించి ప్రణాళిక తయారు చేశారు.
సమావేశాన్ని ప్రారంభిస్తున్న ఐతా వెంకటేశ్వర రావు గారు(పెద్ద బడి)

నాదెండ్ల సర్పంచ్ శ్రీ సుబ్బారావు గారు

ప్రధానోపాధ్యాయులు

No comments:

Post a Comment