ది.20-12-2013 న నాదెండ్ల లోని CD స్కూల్ లో నవజీవన ఎడ్యుకేషనల్ అండ్ వెల్పేర్ సొసైటీ (NEWS) ఆధ్వర్యంలో విద్యార్ధులకు నోట్ బుక్ లు, పెన్ లు, పలకలు పంచటం జరిగింది. ఈ కార్యక్రమంలో NEWS అధ్యక్షులు శ్రీ దావులూరి కోటేశ్వర రావు గారు, పుస్తకాలు అందించిన దాత శ్రీ G. రాధాకృష్ణమూర్తి గారు, శ్రీ చాగంటి అమరమ్మ గారు, నల్లమోతు జగన్నాధమ్మ గారు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
శ్రీ చాగంటి అమరమ్మ గారు
నల్లమోతు జగన్నాధమ్మ గారు
శ్రీమతి పీ. మేరీ పుష్పలత గారు టీచర్
శ్రీ దావులూరి కోటేశ్వర రావు గారు
కోలాటం మాష్టారు సుధాకర్ గారు
దాత శ్రీ G. రాధాకృష్ణమూర్తి గారు, చిలకలూరి పేట
No comments:
Post a Comment