Wednesday, April 20, 2011

అన్నదాతకు కష్టాలు మిగిలిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు

సంవత్సరం అన్నదాతకు కష్టకాలంగా ఉంది. ఎక్కువ మందికి నష్టం తప్పేలా లేదు. బహు కొద్ది మందికి మాత్రమే పెట్టిన పెట్టుబడి వరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పోస్టింగ్ ఇచ్చే సమయంలో రాత్రి పుట కొద్దిగా చినుకులు పడుతుండటం తో, రైతులు చేలకు వెళ్లి, మిరప కల్లాలు తడవకుండా జాగ్రత్త పడుతున్నారు. పంట చేతికి అంది వస్తున్న తరుణం లో ఆకాశం మేఘావృతం కావటం, చినుకులు రాలడం ఆందోళనకు గురి చేస్తుంది.

No comments:

Post a Comment