Sunday, April 3, 2011

మహానటి సావిత్రి సమర్పించిన ప్రత్యేక జనరంజని radio కార్యక్రమం


నాదెండ్ల ఆన్ లైన్ వీక్షకులకు శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలతో 1979 మార్చి 29 న మహానటి సావిత్రి హైదరాబాద్, విజయవాడ radio కేంద్రాలలో సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం మీ కోసం..


నిడివి: 44 ని .

సేకరణ: పరుచూరి శ్రీనివాస్ గారి ద్వారా
స్వీకరణ: www.eemaata.com నుండి
ఒరిజినల్ లింక్ : http://www.eemaata.com/em/issues/200811/1349.html

No comments:

Post a Comment