Monday, August 29, 2011

కోటప్పకొండ పాదయాత్ర - శేష భాగం



నిండైన చింత చెట్టు.

తోట అంచున చెట్ల వరుస స్వచ్ఛమైన గాలి..

వంపులేని తాటి చెట్టు!

పోతవరం సమిపంలోగల కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం ( మైనార్టీలు)
పోతవరం

పంచాయతి కార్యాలయం, పోతవరం

మద్దిరాల సమిపంలోగల జవహర్ నవోదయ విద్యాలయం

ప్రాధమిక పాఠశాల , మద్దిరాల ( పేట నుండి పది కిలో మీటర్లు)

టిఫిన్
పది కీ.మీ. నడిచాక కండరాల నొప్పులు మొదలు
మరో 6 కీ.మీ. దూరంలో కోటప్ప కొండ
ఎడవల్లి సమీపం లోని ఎత్తిపోతల పథకము
హై పవర్ విద్యుత్తీగలు

సాయి బాబా ఆలయం, ఎడవల్లి

కట్టుబడివారి పాలెం (E.T)


చేదుకో కోటయ్య చేదుకో..!!
సుమారు 11 గంటలకు ( బయలుదేరిన నాలుగున్నర గంటలకు) కొండ దిగువ భాగానికి చేర గలిగాం.

కొండపైన ఆలయం

కొండపైకి జీపులో ప్రయణించాము . అలసిపోయినా అనుకొన్న ప్రయాణం ముగించినందుకు సంతోషంగా ఉంది. నూతనోత్సాహం కలిగింది. ఈ పాద యాత్ర కు నాతో సహకరించిన మిత్రుడు కాశీకి ధన్యవాదాలు.

No comments:

Post a Comment