నాదెండ్ల లోని మండల విద్యావనరుల కేంద్రం వద్ద, బాలల దినోత్సవ సంబరాలు
జరిగాయి మరియు డిసెంబర్ నెలలో తిరుపతిలో జరుగనున్న ప్రపంచ మహా సభలు
పురస్కరించుకొని ఉన్నత పాఠశాల లోని తెలుగు పండితులకు సన్మానం జరిగింది (
తరువాతి పోస్టింగ్ లో సన్మానం ఫోటోలు ).
ఉదయం విద్యార్ధులకు శతక పద్యాలు , నెహ్రు గారి చిత్రపటం గీయుట ,వ్యాస రచన,మొదలైన అంశాలలో పోటీలు నిర్వహించారు. మధ్యాన్నం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో MDO గారు, MEO గారు , S .I గారు, ప్రధానోపాధ్యాయులు, తల్లి తండ్రులు పాల్గొన్నారు . విద్యార్దుల కు శుభాకాంక్షలు తెలిపారు. పోటిలలో గెలిచిన విద్యార్ధులకు బహుమతులు అందజేసారు . కార్య క్రమంలో పిల్లలచే నిర్వహించ బడిన సంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. కార్య క్రమం విజయ వంతం కావటానికి S .I . శ్రీ సాంబశివరావు గారు ఏంతో సహకరించారు. విద్యార్ధులకు బహుమతులు ప్రాయోజితం చేసారు
ఎడమ నుండి.zphs తూబాడు HM శ్రీమతి వెంకటేశ్వ రమ్మ గారు , MEO శ్రీ రాజనాల కళ్యాణ రావు గారు , MDO శ్రీమతి D . అనురాధ గారు, నాదెండ్ల పోలీస్ స్టేషన్ S .I . శ్రీ సాంబశివరావు గారు.

MPUP పాఠశాల ,చందవరం విద్యార్ధిని, ఉపాధ్యాయులతో MEO గారు
zphs నాదెండ్ల HM శ్రీ ఐ. ఆంజనేయులు గారు
No comments:
Post a Comment