Tuesday, August 27, 2013

నాదెండ్ల లో ఉపాధ్యాయుల సమైక్యాంధ్ర ర్యాలీ 27-8-13

నాదెండ్ల మండలం లోని ఉపాధ్యాయులు మధ్యాహ్న సమయంలో మండల అభివృధ్ది కార్యాలయం వద్ద సమైక్యాంధ్ర కోసం మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం గ్రామంలో సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. 




No comments:

Post a Comment