Wednesday, August 21, 2013

నాదెండ్ల లో సమైక్యాంధ్ర ర్యాలీ 21-08-13

నాదెండ్ల లో APNGO's, ఉపాధ్యాయులు, విద్యార్ధులు విజయవంతంగా హైస్కూల్ నుండి ఒరవ కట్ట సెంటర్ వరకు లంచ్ సమయంలో  ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ, కోలాటాలు ఆడుతూ  రవీంద్రనాధ్ ఠాగూర్, గాంధీజీ, నెహ్రూ విగ్రహాలకు సమైక్యాంధ్ర కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. హరేరామ గుడి వద్ద మానవ హారం గా ఏర్పడ్డారు.ఉపాధ్యాయ నాయకులు  శ్రీ CVS మణి గారు, చిలకలూరిపేట డిప్యూటీ తహసిల్దారు  శ్రీ నాగమల్లేశ్వర రావు గారు,  శ్రీమన్నె కుమార స్వామి గారు ( ట్రెజరీ) , హా స్టల్ వార్డన్ శ్రీ రాజాబాబు గారు, హైస్కూల్ HM I.ఆంజనేయులు గారు   ప్ర భృతులు ఈ సందర్భంగా ప్రసంగించారు.




ర్యాలీ నిర్దేశకులు శ్రీ మన్నెకుమార స్వామి

హాస్టల్ వార్డెన్ శ్రీ రాజాబాబు గారు

కోలాటం 

రవీంద్రునికి వినతి పత్రం



మానవహారం




రవీంద్రునికి వినతి పత్రం అందిస్తున్న డిప్యుటీ తహసిల్దారు శ్రీ నాగమల్లేశ్వర రావు గారు.





No comments:

Post a Comment