సమైక్యాంధ్ర - APNGO's మరియు విద్యార్థుల కొవ్వొత్తుల ప్రదర్శన 19-08-13 7:45 pm
చిలకలూరి పేట APNGO's, బంగారపుకొట్ల యజమానులు, APSRTC ఉద్యోగులు మరియు విద్యార్థులు సమైక్యాంధ్ర నినాదాలతో చౌత్రా సెంటర్ నుండి మొదలుకొని బంగారపుకొట్ల బజారు నందు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
జై సమైకాంధ్ర
ReplyDelete