Wednesday, August 7, 2013

పద్మనాభ హోటల్- చిలకలూరి పేట

చిలకలూరిపేట లోని మంచి హోటళ్ల లో పద్మనాభ హోటల్ ఒకటి. ముఖ్యంగా సాంబారు ఇడ్లీ  చాలా ఫేమస్. NRT సెంటర్ కి  దగ్గర లో ఉంది ఈ హోటల్.

పద్మనాభయ్య గారి పెద్దబ్బాయి. వెనుక పటంలో పద్మనాభయ్య గారు.
కొత్తగా సెల్ఫ్ సర్వీస్ ప్రారంభించారు

ఆహా ఏమి రుచి..! తినరా మైమరచి..!
భోజనానికి వెళితే  సాంబారులో ఉల్లిపాయ వేయమని అడగటం మరువకండి భలే ఉంటుంది. పెరుగు సూపర్!

కృష్ణశాస్త్ర్రి గారిని, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని పలకరించండి!

No comments:

Post a Comment